Rahul Gandhi’s Europe Tour: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో యూరప్‌లో పర్యటించి, బెల్జియంలోని యూరోపియన్ కమిషన్ ఎంపీలతో పాటు పారిస్‌లోని యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.రాహుల్ పర్యటన దాదాపు వారం రోజులపాటు సాగనుంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఓస్లోలో జరిగే కార్యక్రమంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9 నుండి 10 వరకు దేశ రాజధానిలో ముఖ్యమైన G20 శిఖరాగ్ర సమావేశం జరగనున్న తరుణంలో ఆయన విదేశీ పర్యటన రావడం గమనార్హం.
పూర్తిగా చదవండి..దేశానికి అగ్రదేశాధినేతలు రాక…విదేశాలకు వెళ్తోన్న రాహుల్ గాంధీ..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యూరప్ లో పర్యటించనున్నారు. అక్కడ యూరోపియన్ యూనియన్ లాయర్లు, విద్యార్థులు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.
Translate this News: