కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు, కేరళలో పర్యటించారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించిన తర్వాత తొలిసారిగా ఆయన తన నియోజక వర్గం వయనాడ్ లో పర్యటించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన ఊటీ సమీపంలోని ముత్తునాడు గ్రామంలో ఆయన పర్యటించారు. అక్కడ తోటీ తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులతో కలిసి ఆయన సాంప్రదాయ గిరిజన నృత్యం చేశారు.
పూర్తిగా చదవండి..గిరిజనులతో కలిసి స్టెప్పులేసిన రాహుల్ గాంధీ… !
తమిళనాడు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఊటీ సమీపంలోని ముత్తునాడు గ్రామంలో పర్యటించారు.గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి అక్కడి గిరిజనులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులు వేశారు. వారితో చేతులు కలిపి ఆడి పాడారు. తాజాగా గిరిజనులతో కలిసి ఆయన చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Translate this News: