RRR: మాజీ రాష్ట్రపతితో రఘురామ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!

ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను పోస్టు చేశారు.

New Update
RRR కంప్లైంట్.. ఫిర్యాదులో జగన్ తోపాటు మాజీ IPSల పేర్లు.. ఎవరెవరున్నారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు