హైదరాబాద్ లో పోలీసుల సైకిల్ పెట్రోలింగ్

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆదిభట్ల పీఎస్ పోలీసులు వినూత్నంగా సైకిల్ పై పెట్రోలింగ్ నిర్వహించారు. స్థానిక టీసీఎస్ క్యాంపస్, కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో ముచ్చటించారు. నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

New Update
హైదరాబాద్ లో పోలీసుల సైకిల్ పెట్రోలింగ్
Advertisment
తాజా కథనాలు