Pumpkin Seed: గుమ్మడికాయ గింజలు నిజంగా ఆరోగ్యకరమైనవేనా..?

గుమ్మడికాయ గింజల్లో చాలా కేలరీలు ఉంటాయి. రోజుకు 28-30 గ్రాముల కంటే ఎక్కువ గుమ్మడికాయ గింజలు తినకూడదు. అధికంగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. గుమ్మడికాయ గింజలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు