Prudhvi Raj: ముద్రగడ ఒక పెద్ద దరిద్రం.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!
ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకమంటూ మండిపడ్డారు సినీ కమెడియన్ పృథ్వీరాజ్. ముద్రగడ ఒక పెద్ద దరిద్రం అంటూ దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు.
Actor Prudhvi Raj: కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రముఖ సినీ కమెడియన్ పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని పిఠాపురం పాదయాపుణ్యక్షేత్రంలో పృథ్వీరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో వైసీపీలో చేరారన్నారు. అయితే, ఆ పార్టీ కోసం పనిచేసినప్పటికి ప్రతిఫలం లేకపోయిందని, అలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదని విమర్శలు గుప్పించారు.
వైసీపీ అధికారంలో ఉండగా తనకు కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని.. అయితే, అనారోగ్యం పాలయ్యానని తనను వైసీపీ వదిలేసినప్పటికీ కొణేదల నాగేంద్రబాబు పెద్ద మనసుతో ఆదుకున్నారన్నారు. అలాంటి కష్ట సమయంలో తనకు అండగా నిలిచారని తెలిపారు. అనంతరం, ముద్రగడపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకమంటూ మండిపడ్డారు. ముద్రగడ ఒక పెద్ద దరిద్రం అంటూ దుయ్యబట్టారు.

Also Read: జనసేన మార్పు తీసుకొస్తుంది.. అనకాపల్లిలో జబర్దస్త్ హైపర్ ఆది ప్రచారం..!