AP: పుంగనూరులో హైటెన్షన్.. మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటించొద్దని టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇవాళ పుంగనూరులో పర్యటించాల్సి ఉన్న పెద్దిరెడ్డి.. ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Peddireddy: పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటించొద్దని టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇవాళ పుంగనూరులో పర్యటించాల్సి ఉన్న పెద్దిరెడ్డి.. ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మరోవైపు వైసీపీ నేత వెంకట్ ఇంటిపై రాళ్లతో దాడి జరుగుతున్నట్లు సమాచారం. #peddireddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి