Princess Diana: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ గా ప్రచారంలో ఉంది. అంతేకాదు పెళ్లిలో చాలా ఖరీదైన రూ. 4.1 కోట్ల దుస్తులు ధరించిన వధువుగా ఇషా అంబాని పేరు చెప్పుకుంటారు. కానీ నిజానికి ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాస్ట్ లీ మ్యారేజ్. వరల్డ్ రిచెస్ట్ మ్యారేజ్ గా ఇప్పటివరకూ ప్రిన్సెస్ డయానా- ప్రిన్స్ చార్లెస్‌ల వివాహం చరిత్రలో నిలిచిపోయింది. ఇషా అంబానీ -ఆనంద్ పిరమల్ పెళ్లికి రూ. 400 కోట్లు ఖర్చు కాగా.. యువరాణి డయానా వెడ్డింగ్‌కు రూ. 914 కోట్లు ఖర్చు చేశారు. డయానా ధరించిన దుస్తుల ఖరీదు రూ.96 లక్షలుండగా ఇషా అంబానీ డ్రెస్ ధర రూ.83 లక్షలు.
పూర్తిగా చదవండి..Expensive wedding: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి, వెడ్డింగ్ డ్రెస్ ధరెంతో తెలుసా!?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ప్రిన్సెస్ డయానా- ప్రిన్స్ చార్లెస్‌ల వెడ్డింగ్ నిలిచిపోయింది. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లికి రూ. 400 కోట్లు ఖర్చు కాగా.. యువరాణి డయానా వెడ్డింగ్‌కు రూ. 914 కోట్లు ఖర్చు చేశారు. డయానా పెళ్లి దుస్తులు కూడా ఖరీదైనవిగానే నిలిచిపోయాయి.
Translate this News: