హైదరాబాద్‌ నగరంలో రాష్ట్రపతి పర్యటన...

దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం, వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్‌ల ఛాలెంజింగ్ ప్రీ-కమిషనింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సందర్బంగా గ్రాడ్యుయేట్స్‌ను ఉద్ద్యేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.

New Update
హైదరాబాద్‌ నగరంలో రాష్ట్రపతి పర్యటన...

president-murmu-attends-combined-graduation-parade-at-air-force-academy-dundigal

భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్‌ల ఛాలెంజింగ్ ప్రీ-కమిషనింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా పూర్తి సైనిక వైభవంతో 211వ కోర్సు CGP AFAలో నిర్వహించబడుతుందని రక్షణ శాఖ వెల్లడించింది. శిక్షణ పొందిన 119 ఫ్లైయింగ్ ఎయిర్ ట్రైనీ క్యాడెట్లు ఉండగా, వీరిలో 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు ఉన్నారు. ఈ పరేడ్​లో గ్రాడ్యుయేట్ అయిన వారి నుంచి హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రాష్ట్రపతి ముర్ము నగరంలోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్‌ఏ)లో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శనివారం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సిజిపి) కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా వచ్చారు.

కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్బంగా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎంతో పాటు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాత్రి ఆమె అక్కడే బస చేశారు.

శనివారం నగరంలో పర్యటించి శిక్షణ పొందిన 8 మందితో పాటు, ట్రైనింగ్‌ పొందిన వారిలో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కూడా ఉన్నారు. పాసింగ్‌ అవుట్‌కి రివ్యూయింగ్ అధికారిగా వచ్చారు. ఈ పరేడ్​లో గ్రాడ్యుయేట్ అయిన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు రాష్ట్రపతి. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆమె తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు