Preeti Sudan: UPSC కొత్త ఛైర్పర్సన్ గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు. ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు UPSAC లో సభ్యురాలిగా ఉండేవారు. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు. కాగా ఇటీవల యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ప్రీతి సూదన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 1న UPSC ఛైర్పర్సన్ గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
పూర్తిగా చదవండి..UPSC New Chairman: యూపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్
UPSC కొత్త ఛైర్పర్సన్ గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు. రేపు ఆమె ఛైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఇటీవల యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ప్రీతి సూదన్ బాధ్యతలు తీసుకోనున్నారు.
Translate this News: