/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pragya-jpg.webp)
Pragya Jaiswal: టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో సూపర్ సక్సెస్ పొంది ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ బోయపాటి, స్టార్ హీరో బాలకృష్ణ చిత్రాల్లో నటించింది.
‘అఖండ’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు.
అయితే, సినిమా అవకాశాలు రాకపోయినా ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాధించుకుంటోంది.
Also Read: ‘గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు’.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్!
హాటైన సొగసును సోషల్ మీడియాలో ప్రదర్శిస్తోంది. తన అందంతో యూత్ ను కట్టిపడేస్తూ నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటోంది.
స్టైలిష్ డ్రెస్ లో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ. కనిపించి కనిపించని ఎద అందాలతో హాట్ ఫొటో షూట్ చేస్తోంది.
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ బ్యూటీ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.