Nellore: ఏపీ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్ స్థానంకోసం టఫ్ ఫైట్ జరుగుతుంది. వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి, డీడీపీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల్లో ఎవరూ ఎంపీగా గెలబోతున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..AP: నెల్లూరు ఎంపీ సీటు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ వివరాలివే!
నెల్లూరు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి, డీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలవబోతున్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది. వేమిరెడ్డి కలిసొచ్చే అంశాలేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: