AP: నెల్లూరు ఎంపీ సీటు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ వివరాలివే!

నెల్లూరు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి, డీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలవబోతున్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది. వేమిరెడ్డి కలిసొచ్చే అంశాలేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP: నెల్లూరు ఎంపీ సీటు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ వివరాలివే!

Nellore: ఏపీ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్‌ స్థానంకోసం టఫ్ ఫైట్ జరుగుతుంది. వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి, డీడీపీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల్లో ఎవరూ ఎంపీగా గెలబోతున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

publive-image

ఒకవైపు టీడీపీ అభ్యర్ధి వేమిరెడ్డి చేస్తున్న సేవాకార్యక్రమాలు ఆయనకి ప్లస్ పాయింట్. కాగా ఆర్థిక బలం ఆయనకు మరింత అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. అలాగే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈసారి టీడీపీ బలంగా కనిపిస్తుండటం వేమిరెడ్డి కలిసొస్తుంది.

publive-image

ఇక వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహతుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న పలుకుబడి కూడా ప్లస్ పాయింట్. నెల్లూరు స్థానికుడే అయినా, ఈ ప్రాంతానికి విజయసాయిరెడ్డి చేసిందేమీ లేదన్న టాక్ ఉంది. ఓవరాల్‌గా చూస్తే నెల్లూరు పార్లమెంట్‌లో టీడీపీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది.

publive-image

Advertisment