Indian Post: నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ భారీ శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండానే దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. జులై 15 నుంచి ఆగస్టు 5వరకు ఆన్లైన్లో https://indiapostgdsonline.gov.in/ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అలాగే ఆగస్టు 6 నుంచి 8వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..JOBS: పోస్టల్ శాఖలో కొలువుల జాతర.. పదోతరగతి అర్హతతో 44,228 ఉద్యోగాలు!
పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే పోస్టల్ శాఖ 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. జులై 15 నుంచి ఆగస్టు 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ లింక్ https://indiapostgdsonline.gov.in/
Translate this News: