Rahul Gandhi: రాయ్ బరేలీ...వయనాడ్ రెండింటిలో ఏదంటే!
కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్ వదులుకుంటారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్ వదులుకుంటారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎన్డీయోతో కలిసున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కింగ్ మేకర్‌గా మారారు. ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం ముగిసిన అనంతరం అక్కడ ఉన్న జాతీయ మీడియా మహిళా జర్నలిస్టులు చంద్రబాబు నాయుడుతో కలిసి ఫొటోలు దిగారు.
ఈరోజు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ను తమవైపు తిప్పుకునేందుకు గాలం వేస్తోంది ఇండియా కూటమి. చంద్రబాబుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి, 5 కేబినేట్ మంత్రి మంత్రులు, స్పీకర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు.
ఏపీలో మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే దానిపై ప్రజల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరెరవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందో ఈ ఆర్టికల్‌లో చదవండి.
ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ కొనసాగగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయు నేత నితీష్ కుమార్, శివసేన షిండే వర్గం తదితర నేతలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు.
థాంక్ యూ తారక్ అన్న... రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. “దేవర” సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ థాంక్యూ సో మచ్ డియర్ తారక్ అని ట్వీట్ చేశారు.
నాగర్ కర్నూల్ ప్రజలు తనను ఎంపీగా గెలిపిస్తారన్న నమ్మకంతోనే పదవికి రాజీనామా చేసి పోటీ చేశానన్నారు మల్లు రవి. ఈ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఎంపీగా ఘన విజయం సాధించిన సందర్బంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి
తనను నిర్బంధించి రాచ మర్యాదలు చేసిన అప్పటి కృష్ణ జిల్లా ఎస్పీ జాషువాని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. అయితే, నిన్న ఫలితాలు వెలువడిన దగ్గర నుండి ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమయ్యారని తెలుస్తోంది.