AP: విజయవాడలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటిపై దాడి.!
విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటిదగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వంశీ నివాసం ఉంటే అపార్ట్మెంట్పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో వంశీకి చెందిన రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/uttam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/vamshi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T172933.773.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T195602.703.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mla-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mla-prashanti.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T164351.786.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T162635.962.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mla-lalitha.jpg)