Jagan: మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత!
AP: పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు జగన్. నిన్న జగన్ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఈరోజు బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/PULIVENDULA-JAGAN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Miyapur-Incident.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Suraj-Revanna.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/NTA-Subodh-Kumar.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Suryakanta-Patil.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CHANDRABABU-JAGAN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Margani-Bharath-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Miyapur.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHANDRABABU-VAISHNAVI.jpg)