Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
TG: ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్ట్స్ నీళ్లులేక ఎండిపోతున్నాయన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/money-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-minister-jagadish-reddy-fires-on-congress-leader-rahul-gandhi-trip-to-khammam-district.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Atchannaidu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-LOGO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-1-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-60-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/kesineni-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/bandi-sanjayyy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450552756_1029014885249785_5775598166067536258_n.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/hari-rama.jpg)