Pithapuram : పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై ఉక్కుపాదం.! పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Sticker Culture : పిఠాపురం (Pithapuram) లో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 4న ఫలితాలు వస్తుండటంతో పోలీసుల హై అలర్ట్ (High Alert) అయ్యారు. Also Read: ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమికులు.. చివరికి ప్రియుడిని బంధించి.. కాగా, ఏపీ (Andhra Pradesh) వ్యాప్తంగా పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ స్టిక్కర్లు, బోర్డులు భారీగా వెలిశాయి. దీంతో జనసేన (Janasena) నేతలకు వైసీపీ (YCP) నాయకులు, కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ డిప్యూటీ సీఎం వంగా గీత తాలుకా అంటూ స్టిక్కర్లు వెలిశాయి. ఇటు పిఠాపురం వర్మ తాలుకా అంటూ కూడా భారీగా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో స్టిక్కర్లు, బోర్డులు వెలుగులోకి వస్తున్నాయి. వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఏపీవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. #ap-tdp #pithapuram #janasena #sticker-culture మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి