New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/MLC-Ramachandra-Reddy.jpg)
MLC Ramachandra Reddy: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చారు పోలీసులు. సాయిబాబా పాఠశాల ఛైర్మన్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వల్లే పాఠశాల గది పైకప్పు కూలిందని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా కథనాలు