భారతదేశంలో తినే ఇష్టమైన అల్పాహారాల్లో ఒకటి పోహా. ఇది జీర్ణక్రియకు తేలికగా ఉండటమే కాదు, ఉదయం అల్పాహారం కోసం కూడా ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తారు. కానీ అటుకులకు ఎలాంటి పాలిష్ చేయరు. అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. పోహా, బియ్యం రెండూ కూడా ఒక ధాన్యం నుంచి తయారు చేస్తారు. అయినప్పటికీ వీటి మధ్య తేడా ఎందుకు?
పూర్తిగా చదవండి..అటుకులు వర్సెస్ అన్నం…ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
మనదేశంలో బియ్యం వాడకం ఎక్కువ. బియ్యంతో తయారు చేసే మరో పదార్థం అటుకులు. దీన్ని ఇంగ్లీష్‌లో పోహా అని పిలుస్తారు. వీటిని చాలా మంది అన్నానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. అయితే రెండింటి పోషకాహార జాబితాను పరిశీలిస్తే మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. పోహాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ బియ్యం కంటే ఎక్కువ అటుకుల్లోనే ఉంది. అందుకే అటుకులు ఆరోగ్యానికి చాలా మంచివని..అన్నం కంటే పోహానే తినమని చాలా మంది పోషకాహార నిమపుణులు చెబుతారు.

Translate this News: