చంద్రబాబు, మంత్రులకు మోదీ శుభాకాంక్షలు

ఏపీలో ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, యువత ఆంకాక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, మంత్రులకు 'X' ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

New Update
చంద్రబాబు, మంత్రులకు మోదీ శుభాకాంక్షలు
Advertisment
తాజా కథనాలు