New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jagan-4-jpg.webp)
తాజా కథనాలు
పిఠాపురంలో పవన్ కు బిగ్ షాక్ తగిలింది. జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి వైసీపీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. 2019 లో పిఠాపురం నుండి జనసేన తరపున పోటీ చేసి 3వ ప్లేస్ లో నిలిచారు.