New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pitapuram-Varma.jpg)
పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తకనివ్వం అని వైసీపీ నేతలు అంటే.. ఆయన ఇప్పుడు గేటును తన్నుకుని వెళ్తున్నారని టీడీపీ నేత వర్మ అన్నారు. పవన్ కు కీలక మంత్రిత్వ శాఖలు దక్కడంపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. వర్మ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pitapuram-Varma.jpg)