Pimple Problem: మీ ముఖంపై మొటిమలు పదేపదే కనిపిస్తున్నాయా? ఈ కారణాలు కావచ్చు!

ముఖంపై మొటిమలు హఠాత్తుగా రావడం వల్ల ముఖ సౌందర్యం తగ్గుతుంది. ఇలాంటి విషయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. హార్మోన్లలో మార్పు. కడుపు సమస్యలు, ముఖంపై తప్పుడు బ్యూటీ వస్తువులను ఉపయోగించడం వల్ల మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Pimple Problem: మీ ముఖంపై మొటిమలు పదేపదే కనిపిస్తున్నాయా? ఈ కారణాలు కావచ్చు!

Pimple Problem: మొటిమల కారణంగా చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు ముఖంపై మొటిమలు హఠాత్తుగా రావడం వల్ల ముఖ సౌందర్యం తగ్గుతుంది. అకస్మాత్తుగా మీ ముఖంపై మొటిమలు కనిపించడం ప్రారంభిస్తే.. దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అటువంటి సమయంలో  బటయ  దొరికే బ్యూటీ వస్తువులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నలికి వస్తువులను వడితే ముఖ్యంపై మొటిమలతోపాటు ఆనారోగ్య మస్యలు, క్యాన్సర్, ఇతరు సమస్యలు వచ్చే అవకాశం ఉందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొటిమలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మొటిమలు రావటానికి కారణాలు:

  • మొటిమలకు మొదటి కారణం హార్మోన్లలో మార్పు.
  • కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యల వల్ల కూడా మొటిమలు వస్తాయి.
  • చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది
  • ముఖంపై తప్పుడు వస్తువులను ఉపయోగించడం వల్ల కూడా మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • నీరు ఎక్కువగా తాగాలి, మంచినిద్ర పోతే చర్మానికి మంచిదని చర్మ నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పిల్లల ఎత్తు పెరగడానికి మందులు ఇస్తున్నారా? ఈ వార్త మీ కోసమే!

Advertisment
తాజా కథనాలు