Telangana Elections 2023: రానుంది బీఎస్పీ సర్కారే.. పెద్దపల్లిలో గెలిచేది నేనే.. దాసరి ఉష సంచలన ఇంటర్వ్యూ..!!

రాష్ట్రంలో రానుంది బీఎస్పీ సర్కారేనని...పెద్దపల్లి గెలిచేది తానే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి ఉష అంటే ఒక్క వ్యక్తి కాదు...రెండు లక్షల మంది ఓటర్లు అన్నారు. పెద్దపల్లిలో తాను భారీ మెజార్టీతో గెలుపొందడం గ్యారెంటీ అన్నారు.

Telangana Elections 2023: రానుంది బీఎస్పీ సర్కారే.. పెద్దపల్లిలో గెలిచేది నేనే.. దాసరి ఉష సంచలన ఇంటర్వ్యూ..!!
New Update

రాష్ట్రంలో రానుంది బీఎస్పీ సర్కారేనని...పెద్దపల్లి గెలిచేది తానే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి ఉష అంటే ఒక్క వ్యక్తి కాదు...రెండు లక్షల మంది ఓటర్లు అన్నారు. నా లాంటి యువతరాన్ని ప్రోత్సహిస్తే...భవిష్యత్ తరాలు ఆదర్శంగా ఉంటుందన్నారు. రాజకీయాల్లోకి డబ్బు సంపాదించుకోవడానికి, పేరు కోసం రాలేదన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల ఆదరణను మరిచిపోలేను అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతోనే తాము ఉన్నామని స్పష్టం చేశారు. దాసరి ఉష సంచలన పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి: రాహుల్‌తో తమ బాధలు పంచుకున్న పారిశుద్ధ్య కార్మికులు,ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌

#barrelakka-sirisha #dasari-usha #peddapalli-bsp-candidate #peddapalli-bsp-candidate-dasari-usha #telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe