Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఘన విజయం.. ఆయన భార్య ఏం చేసిందంటే?

జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానంలో భారీ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత కంటే 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఈ సందర్భంగా ఆయన భార్య అన్నా లెజ్నెవా పవన్ కళ్యాణ్ కి వీర తిలకం దిద్దింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఘన విజయం.. ఆయన భార్య ఏం చేసిందంటే?
New Update

Pawan Kalyan:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానంలో భారీ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత కంటే 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్ ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: పవన్ గెలుపుపై మెగా ఫ్యామిలీ, జనసేన నేతల ఎమోషనల్ వీడియో.!

అనంతరం పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య అన్నా లెజ్నెవా వీర తిలకం దిద్దారు. అటు కొడుకు అకీరా నందన్ కూడా తండ్రి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

#pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe