New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pawan-2.jpg)
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానంలో భారీ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత కంటే 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్ ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: పవన్ గెలుపుపై మెగా ఫ్యామిలీ, జనసేన నేతల ఎమోషనల్ వీడియో.!
అనంతరం పవన్ కళ్యాణ్ కు ఆయన భార్య అన్నా లెజ్నెవా వీర తిలకం దిద్దారు. అటు కొడుకు అకీరా నందన్ కూడా తండ్రి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.
తాజా కథనాలు