Pawan Kalyan: మళ్లీ ప్రచార బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7 నుంచి మళ్లీ ప్రచార బరిలోకి దిగనున్నారు. వారాహి విజయభేరి యాత్రను మళ్లీ కొనసాగించనున్నారు. ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని పవన్ హైదరాబాద్ వెళ్లిన సంగతి తెలిసిందే.

New Update
Pawan Kalyan పవన్ కళ్యాణ్‌పై రాయితో దాడి
Advertisment
Advertisment
తాజా కథనాలు