Pawan AI Video: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్! తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన డ్రోన్ల ద్వారా ఓ మహిళ సాయాన్ని అందుకుంటున్న ఫొటోను చూపించారు. అయితే ఆ ఫొటో ఏఐ అని, దాని మీద లోగో కూడా ఉందని నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. By Bhavana 05 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Pawan AI Video: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం మిగిల్చిన బాధలు అన్ని ఇన్ని కాదు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ప్రదర్శించిన ఫొటో పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడుము లోతు నీళ్లల్లో ఉన్న ఓ మహిళకు డ్రోన్ ద్వారా సాయం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఆయన చూపించారు. Edi AI pic ahh... Original ...@PawanKalyan https://t.co/07j7YdhETP pic.twitter.com/u76kPV9xLz — ᴵᵀᴬᶜᴴᴵ 29 (@SIDDU116_) September 5, 2024 డ్రోన్ల పనితీరుకు ఇది నిదర్శనమని ఆయనపేర్కొన్నారు. ఈ ఫొటోకు అంతర్జాతీయ అవార్డు కూడా వస్తుందని అన్నారు. అయితే ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ ఇందులోని ఫొటో ఏఐ అని, లోగో కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరి దీని గురించి పవన్ , జనసేన వారు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. చంద్రబాబు మించిన గ్రాఫిక్స్ చూపించాడు @PawanKalyan AI ఫోటోను చూపిస్తూ వరద సహాయక చర్యల సమయంలో తీసిన ఫోటో అని చెబుతున్నాడు#SaveAPFromTDP #VijayawadaFloods pic.twitter.com/cEjEynP9MY — 𝐘𝐒𝐉 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@2029YSJ) September 5, 2024 Also Read: టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి