టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. అనంతరం చంద్రబాబును కలిసి ఆయనకు మద్దతు ప్రకటించనున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు విజయవాడకు పవన్ కల్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. అనంతరం చంద్రబాబును కలిసి ఆయనకు మద్దతు ప్రకటించనున్నారు.
Translate this News: