Pawan Kalyan: ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే క్యాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఒక ఆసక్తికర చర్చ చోటుచేసుకొంది. వీటికి ఎన్టీఆర్ పేరుతో అన్నాక్యాంటీన్ల అని కొనసాగించాలా, డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా 2019 వరకూ ఉన్న విధంగా అన్నా కాంటీన్లు అని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: అన్న క్యాంటీన్ల విషయంలో ఆసక్తికర చర్చ.. డొక్కా సీతమ్మ పేరుపై డిప్యూటీ సీఎం క్లారిటీ..!
భావి తరాలకు డొక్కా సీతమ్మ దాతృత్వం తెలియాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధ్యాహ్న భోజన పథకానికి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు సబబన్నారు. ప్రభుత్వం నిర్వహించే క్యాంటీన్లు ఎన్టీఆర్ పేరుతోనే కొనసాగించాలని ఆయన ప్రతిపాదించారు.
Translate this News: