Pawan Kalyan about Chandrababu Bail: ఏపీలో సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ మధ్యంతర బెయిల్ లభించింది. కంటి సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. ఆయన జైలు నుండి బయటకు వస్తున్నారని తెలియడంతో టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షం జనసేనకు కూడా ఊరట నిచ్చింది.
Also Read: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే..
తాజాగా, జనసేన పార్టీ (Janasena) ఛీప్ పవన్ కళ్యాణ్ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్పందించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పరిణామాలపై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం' అని ట్వీట్ చేశారు.
Pawan Kalyan: చంద్రబాబుకు బెయిల్ రావడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే.!
చంద్రబాబుకి బెయిల్ రావడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని..అందరం ఆయనను స్వాగతిద్దాం అని ట్వీట్ చేశారు.
Pawan Kalyan about Chandrababu Bail: ఏపీలో సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ మధ్యంతర బెయిల్ లభించింది. కంటి సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. ఆయన జైలు నుండి బయటకు వస్తున్నారని తెలియడంతో టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షం జనసేనకు కూడా ఊరట నిచ్చింది.
Also Read: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే..
తాజాగా, జనసేన పార్టీ (Janasena) ఛీప్ పవన్ కళ్యాణ్ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్పందించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పరిణామాలపై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం' అని ట్వీట్ చేశారు.
కూటమి నేతలకు గుడ్న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్న్యూస్ చెప్పింది అధికార పార్టీ. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్లో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీలో రగడ నెలకొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Categories : Short News | Latest News In Telugu | వాతావరణం | కడప | శ్రీకాకుళం | హైదరాబాద్ | కరీంనగర్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్ | ఖమ్మం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. కుటుంబ గొడవలో ఏడుగురి పరిస్థితి..
గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan: పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన నుంచి రూ.30 లక్షలు.. డ్రైవర్ రాయుడు చెల్లి సంచలన ఆరోపణలు!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
AP Crime: నెల్లూరు జిల్లాలో మరో భర్త హత్య..ప్రియుడితో కలిసి గొంతుకు వైరు బిగించి....
ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న భార్యల కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Hyderabad Crime: హైదరాబాద్లో హార్ట్బ్రేకింగ్ విషాదం.. లవర్ వదిలేసిందని ఉరేసుకున్న యువకుడు
Poola Chokka: పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్కా!
Assam CM: రాహుల్ కోసం అస్సాం జైళ్ళు వెయిటింగ్..విరుచుకుపడ్డ సీఎం హిమంత బిస్వా
వరుసగా 8వ సారి క్లీన్ సిటీగా ఇండోర్.. ఈ అందాలు మీరే చూడండి!
Junior Twitter Review: కొత్త హీరో కిరీటీ 'జూనియర్' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ