పవన్ సినిమాలో హీరోయిన్.. ఆ పనికి ఒప్పుకోలేదని తీసేశారు!
ఒక హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది పవన్ హీరోయిన్ అదితి. అయితే, ఆ హీరో ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బాలకృష్ణ మీద కూడా తమిళ నటి విచిత్ర ఇలాంటి ఆరోపణలే చేసింది.ఈ నేపథ్యంలోనే అదితి గోవిత్రికర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Aditi Govitrikar: మీటూ ఉద్యమంలోకి పవర్ స్టార్ సినిమా హీరోయిన్ కూడా చేరింది. జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో తమ్ముడు మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదితి గోవిత్రికర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వయ్యారి భామ నీ హంస నడక అంటూ ఆ మూవీలో పవన్ మతిపోగొట్టే పాత్రలో నటించింది అదితి.
అయితే అదితి గోవిత్రికర్ ఓ సినిమా షూటింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన సమయంలో.. ఒక హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మొహంపైనే గదిలోకి వస్తావా అని పిలిచాడట అతగాడు. దీంతో వెంటనే అతన్ని మందలించి వెళ్లిపోయిందట అదితి. మరుసటి రోజే అదితికి, ఆమె టీమ్‌కి టికెట్లు బుక్ చేయించి ఇండియా పంపించేశారట. అంత దారుణంగా ఎలా ప్రవర్తించారో తనకి ఇప్పటికీ కార్ధం కాలేదంటూ.. ఇంటర్వ్యూలో వాపోయింది అదితి.
ఇంతకీ.. అంతకి తెగించిన ఆ హీరో ఎవరో మాత్రం రివీల్ చేయలేదు తమ్ముడు భామ. ఇటీవల బాలకృష్ణ మీద కూడా తమిళ నటి విచిత్ర ఇలాంటి ఆరోపణలే చేసింది. భలేవాడివి బాసూ సినిమా షూటింగ్ సందర్భంగా బాలయ్య.. తనని గదిలోకి పిలిచాడనీ, తను వెళ్లకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పెట్టారని బిగ్‌బాస్ షోలో చెప్పింది విచిత్ర. ఆమె ఆరోపణలు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అదితి గోవిత్రికర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పవన్ సినిమాలో హీరోయిన్.. ఆ పనికి ఒప్పుకోలేదని తీసేశారు!
ఒక హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది పవన్ హీరోయిన్ అదితి. అయితే, ఆ హీరో ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బాలకృష్ణ మీద కూడా తమిళ నటి విచిత్ర ఇలాంటి ఆరోపణలే చేసింది.ఈ నేపథ్యంలోనే అదితి గోవిత్రికర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Aditi Govitrikar: మీటూ ఉద్యమంలోకి పవర్ స్టార్ సినిమా హీరోయిన్ కూడా చేరింది. జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో తమ్ముడు మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదితి గోవిత్రికర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వయ్యారి భామ నీ హంస నడక అంటూ ఆ మూవీలో పవన్ మతిపోగొట్టే పాత్రలో నటించింది అదితి.
Also Read: శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!
Viral Video: పాముని పట్టుకున్న సోనూసూద్.. వీడియో వైరల్
ఆ వీడియోని ఆయన సొంత సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా
Fish Venkat: సిగ్గులేని టాలీవుడ్.. అంత్యక్రియలకు ఒక్కడు రాలే
ఫిష్ వెంకట్ మృతిపై సోషల్ మీడియాలో టాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్
Hari hara veera mallu tickets: ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు పెంపు
స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Fish Venkat : వందకు పైగా సినిమాల్లో నటన..చివరి క్షణాల్లో పట్టించుకోని టాలీవుడ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు భారీ ప్రమాదం..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్' షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు వార్తలు వైరలవుతున్నాయి. Short News | Latest News In Telugu | సినిమా
Prabhas - Samantha: దుమ్మురేపిన ప్రభాస్, సమంత.. ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్!
Prabhas - Samantha: దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులపై ప్రతినెల సర్వే నిర్వహించే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్(Ormax Stars)... Latest News In Telugu | సినిమా
Cricket: దేశమే ముఖ్యం..పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేది లేదు..శిఖర్ ధావన్
Bangladeshi transgender: ఫేక్ డాక్యుమెంట్లతో బంగ్లాదేశ్ ట్రాన్స్జండర్ అరెస్ట్
Masturbation Health Tips: షాకింగ్ ఫ్యాక్ట్స్.. తరచుగా హస్తప్రయోగం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా?
China hydropower project: వాటర్ బాంబ్ పనులు ప్రారంభించిన చైనా
Rains: బీహార్, ఉత్తరప్రదేశ్ లలో కుండపోత వర్షాలు..52 మంది మృతి