CM KCR: మెదక్ పర్యటనకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం టోల్ ప్లాజా దగ్గర ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారీగా అక్కడికి వచ్చిన జనం కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. కళాకారులు డప్పు చప్పుళ్లు, ప్రదర్శనలతో అదరగొట్టారు.
పూర్తిగా చదవండి..CM KCR: పటాన్ చెరు నియోజకవర్గానికి త్వరలోనే కాళేశ్వరం జలాలు..సీఎం కేసీఆర్!
మెదక్ పర్యటనకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం టోల్ ప్లాజా దగ్గర ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారీగా అక్కడికి వచ్చిన జనం కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. కళాకారులు డప్పు చప్పుళ్లు, ప్రదర్శనలతో అదరగొట్టారు. ఇక కేసీఆర్ పటాన్ చెరు ప్రాంత రైతులకు ఓ శుభ వార్త చెప్పారు. సాగు నీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పటాన్ చెరుకు త్వరలోనే కాళేశ్వరం జలాలు తీసుకొని వస్తామన్నారు.
Translate this News: