/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T135528.140.jpg)
పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత జట్టు షూటింగ్‌లో నిష్క్రమించింది.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రెండు భారత జట్లు ఓడిపోయాయి. రమితా జిందాల్, అర్జున్ బాబుటా క్వాలిఫయింగ్ రౌండ్‌లో(628.7)తో 6వ స్థానంలో నిలిచారు. మరోజోడి ఇలావేణి- సందీప్ సింగ్(626.3)తో 12వ స్థానంలో నిలిచారు. దీంతో ఇరు జట్లు పతకాల రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాయి.మరోవైపు రోయింగ్ పోటీలో భారత్‌కు చెందిన బల్‌రాజ్ బన్వర్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు.