Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ! పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది. By Bhavana 29 Jul 2024 in ఇంటర్నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి Table Tennis : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ (Akula Sreeja) శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది.30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో శ్రీజ ఆట మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. Top-ranked Indian paddler Sreeja Akula stands tall to clinch a superb 11-4 11-7 11-9 11-8 victory over Sweden's Christina Kallberg in the women's singles round of 64. pic.twitter.com/jRe3HxGHG6 — SAI Media (@Media_SAI) July 28, 2024 4-0 తో క్రిస్టీనాను తెలుగు తేజం శ్రీజ చిత్తు చేసింది. 32వ రౌండ్‌లో ఆకుల శ్రీజ జియాన్ జెంగ్ లేదా ఇవానా మలోబాబిక్ తో తలపడనుంది. తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో (Olympics Games) పాల్గొన్న ఆకుల శ్రీజ ఈ సారి దేశానికి ఎలాగైనా పతకాన్ని తీసుకురావాలని గట్టి కసి మీద ఉంది. Also read: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ పై కేసు నమోదు! #2024-paris-olympics #table-tennis #akula-sreeja #olympics-games మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి