Oil : చిన్న పిల్లలకు(Baby Kids) చెవి నొప్పి(Ear Pain) వచ్చినా లేదా చెవిలో వ్యాక్స్(Ear Wax) పేరుకుపోయినా చెవుల్లో నూనె వేయమని అమ్మమ్మలు తరచూ సలహా ఇస్తుంటారు. మీరు కూడా మీ చిన్నతనంలో చాలాసార్లు ఇలా చేసి ఉండవచ్చు. అయితే ఇలా చేయడం సరియైనదేనా..? కాదా? ఇప్పుడు తెలుసుకుందాము.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెవిలో నూనె వేయడం వల్ల సమస్యలు నయం కావు. ఇది చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. చెవుల్లో నూనె వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Baby Care : పిల్లల చెవిలో నూనె వేస్తున్నారా..? అయితే జాగ్రత్త ..!
చెవిలో నూనె వేయడం చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. నూనె వేయడం వల్ల చెవులు చాలా రోజుల పాటు తేమగా ఉంటాయి. దీని కారణంగా చెవిలో దుమ్ము, ధూళి పేరుకుపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
Translate this News: