/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/palle-1-jpg.webp)
Palle Sindhura Reddy: పుట్టపర్తి గడ్డ, టీడీపీ అడ్డ, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి. తన నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని..ప్రతి పల్లెల్లోనూ మంచి స్పందన వస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోనే పుట్టపర్తి డెవలప్ మెంట్ జరిగిందన్నారు. వైసీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని..ఆపార్టీ నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. పుట్టపర్తి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా నేను..భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తానని చెప్పారు. పల్లె సింధూర రెడ్డి ఆర్టీవీతో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూర రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి: కావ్య పాప సంతోషానికి హద్దుల్లేవ్..అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా నెట్టింట వైరల్..!