/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/palla-jpg.webp)
జనగామకు నేను లోకల్..భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. స్థానికేతరుడు అనేది ఒక అంశమే కాదని..జనగామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని పల్లా అన్నారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే జనగామకు ఏం చేసాయో చెప్పడంలో పోటీ పడాలన్నారు. జనగామకు ఏం కావాలో అవన్నీ చేస్తానని... జనగామ రూపురేఖలే మార్చేస్తాను అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఏదొక స్కీంతో ప్రజలమధ్యే ఉంటున్నారన్నారు. జనగామాలో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆర్టీవీ ఇంటర్వ్యూలో పల్లా వ్యాఖ్యలు చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">