/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kandhala-jpg.webp)
రసవత్తర పోరు పాలేరు సిద్ధమవుతోంది. పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల, కందాల ఉపేందర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. 2018లో తుమ్మల నాగేశ్వరరావు ఓడించి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కందాల ఉపేందర్ రెడ్డి. ఇప్పుడు మరోసారి ఎన్నికల బరికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల ఎవరొచ్చినా ఓడించడం పక్కా అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢాంక మోగించడం ఖాయమంటున్నారు. ఎవరెన్ని ఎత్తులు, కుయుక్తులు పన్నినా తన గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఆర్టీవీకి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు కందాల ఉపేందర్ రెడ్డి. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారో ఈ వీడియోలో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">