New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ycp-16-jpg.webp)
YCP Gudala Gopi: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపాలరావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా RTVతో మాట్లాడుతూ పాలకొల్లులో వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను లోకల్ కాదని టీడీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారన్నారు.
Also Read: జగన్ ది గులకరాయి డ్రామా.. బుగ్గనకు బైరెడ్డి శబరి సవాల్..!
తాను పాలకొల్లు ఇంఛార్జ్ గా వచ్చాక కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. పాలకొల్లుకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. టీడీపీని సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు