Pakistan: దుబాయ్ ఎయిర్ పోర్టులో అరెస్టు అయినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ స్టార్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ కొట్టిపారేశాడు. మాజీ మేనేజర్ సల్మాన్ ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.
పూర్తిగా చదవండి..Rahat Fateh: దుబాయ్ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ అరెస్ట్?
దుబాయ్ ఎయిర్ పోర్టులో అరెస్టు అయినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ స్టార్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ కొట్టిపారేశాడు. మాజీ మేనేజర్ సల్మాన్ ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.
Translate this News: