PAK Vs BAN: పాకిస్థాన్ గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి మొదటిసారి పాక్‌పై టెస్టు సిరీస్ గెలిచింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.
పూర్తిగా చదవండి..PAK Vs BAN : పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా.. సిరీస్ కైవసం!
పాకిస్థాన్ గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి మొదటిసారి పాక్‌పై టెస్టు సిరీస్ గెలిచింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.
Translate this News: