Ongole YCP Mayor : ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత (Gangada Sujatha) RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఆమె పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. తాను YCP మేయర్ గానే కొనసాగుతున్నానన్నారు. మెజారిటీ సభ్యులు.. కౌన్సిల్ నిర్ణయం తనకే అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.
Also Read: పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తొలిమొక్కు.. ఎక్కడంటే?
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. నగర మేయర్ గా స్థానిక శాసనసభ్యుడునీ కలవడం తన బాధ్యతన్నారు. తాము పార్టీ ఓటమి నుండి ఇంకా కోలుకోలేదని.. బాలినేని గాని తాను గాని పార్టీ మారే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.