OM Birla: లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా!

ఎన్టీఏ స్పీకర్‌ అభ్యర్థి నామినేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమిత్‌ షా, జేపీ నడ్డా పార్లమెంట్‌ కు చేరుకున్నారు. కాసేపట్లో స్పీకర్‌ అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. మాజీ స్పీకర్‌ ఓం బిర్లానే కొనసాగించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీని ఓం బిర్లా కలిశారు.

BREAKING : 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా
New Update

Lok Sabha Speaker: ఎన్టీఏ స్పీకర్‌ అభ్యర్థి నామినేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమిత్‌ షా, జేపీ నడ్డా పార్లమెంట్‌ కు చేరుకున్నారు. కాసేపట్లో స్పీకర్‌ అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. మాజీ స్పీకర్‌ ఓం బిర్లానే కొనసాగించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీని ఓం బిర్లా కలిశారు. స్పీకర్‌ ఎన్నికకు సహకరించాలని విపక్షాలను ఎన్డీయే కోరింది. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ నేతలు చెప్పారు. కాసేపట్లో ఎన్డీయే ఎంపీల సమావేశం జరగనుంది. కొత్త స్పీకర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

#om-birla #lok-sabha-speaker
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe