ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్!

ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనాకు చెందిన లీ కువాన్‌తో తీవ్రంగా పోరాడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. లీ కువాన్‌ 4-1తో లవ్లీనాపై విజయం సాధించింది.

ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్!
New Update

ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్ తగిలింది. గత ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో కాంస్యం సాధించిన లోవ్లీనా ఈసారి కూడా పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనాకు చెందిన లీ కువాన్‌తో తీవ్రంగా పోరాడి ఓడిపోయింది. లీ కువాన్‌న్ 4-1తో లవ్లీనాపై విజయం సాధించింది.

#olympics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe