ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్! ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనాకు చెందిన లీ కువాన్తో తీవ్రంగా పోరాడి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. లీ కువాన్ 4-1తో లవ్లీనాపై విజయం సాధించింది. By Durga Rao 04 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో లవ్లీనాకు షాక్ తగిలింది. గత ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో కాంస్యం సాధించిన లోవ్లీనా ఈసారి కూడా పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనాకు చెందిన లీ కువాన్తో తీవ్రంగా పోరాడి ఓడిపోయింది. లీ కువాన్న్ 4-1తో లవ్లీనాపై విజయం సాధించింది. #olympics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి