New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nita-ambani-jpg.webp)
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించుకున్నారు. నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు.