ఇంకేముంది అందివచ్చిన అవకాశాన్ని మనోడు రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి ఔరా అనిపించాడు. అతనే టీమిండియా యువకెరటం యశస్వి జైశ్వాల్. మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. ఈ మూవీని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించగా ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఓ సీన్లో అచ్చం యశస్వి జైస్వాల్ లాగే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించాడు.
పూర్తిగా చదవండి..విక్రమార్కుడులో యువ క్రికెటర్, నిజంగా ఆ సీన్లో ఉన్నది మనోడేనా?
టీమిండియా యువ సంచలనం ఆరంగేట్రం చేసి మ్యాచ్‌లోనే సెంచరితో అదరగొట్టాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువకెరటం ఏకంగా టీమిండియా తలుపుతట్టాడు. వెస్టిండీస్ పర్యటనకు ఒపెనర్‌గా ఎంపికయ్యాడు. అయితే తాజాగా యశస్వి జైస్వాల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యంగ్ ఒపెనర్ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించారంటూ మీమ్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి.
Translate this News: